ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

నంద్యాల: నంద్యాలలో సంచలనం రేపిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయ్యలూరి మెట్ట శివారులోని వెంచర్లో రౌడీ షీటర్ వెంకట సాయి @ కవ్వ హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలిం…