తెలంగాణ

సెయింట్ మార్టీన్ కళాశాల విద్యార్దుల ధర్నా

మేడ్చల్: పెట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని  దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు దర్నాకు దిగారు. నిబంధనలకు  కు విరుద్ధంగా అదిక ధరలకు బుక్స్ అమ్మతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకో…