మేడ్చల్: పెట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు దర్నాకు దిగారు. నిబంధనలకు కు విరుద్ధంగా అదిక ధరలకు బుక్స్ అమ్మతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి లో సైంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలల లో బుక్స్ కోసమని ఒక్కోక్క విద్యార్థి నుంచి 14,000/- పద్నాలుగు వేలు నగదు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఒక్కొక్క విద్యార్థి నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసి పాస్ చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు
సెయింట్ మార్టీన్ కళాశాల విద్యార్దుల ధర్నా