జాతీయం ముఖ్యాంశాలు

Covaxin | 2-18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌.. కొవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో మైలురాయిని అందుకుంది. 2-18 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ మంగ‌ళ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్‌ ( Covaxin )వ్యాక్సిన్‌కు అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి వ‌చ్చింది. హైద‌రాబాద్‌కు చెందిన […]