కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా మరో మైలురాయిని అందుకుంది. 2-18 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్ ( Covaxin )వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 18 ఏళ్ల వయసులోపు పిల్లలపై రెండు, మూడో దశల ట్రయల్స్ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి డేటాను ఇప్పటికే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించింది. మరోవైపు కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వనున్న విషయం తెలిసిందే.
Related Articles
జులై 1 నుంచి ఆన్ లైన్లోనే తరగతులు.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదన్న కేసీఆర్ఆన్ లైన్ బోధన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం జులై 1 నుంచి ఆన్ లైన్ లోనే పాఠశాల తరగతులు నిర్వహించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పట్లో ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని సీఎం […]
ఇవాళ, రేపు భారీ వర్షాలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆది, సోమ వారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. […]
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత […]