ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ హయంలో మనీ ల్యాండరింగ్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అర్బన్‌ తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో గృహాల పేరుతో వేల కోట్లు దోచేశారని, వందల కోట్లు మనీ లాండరింగ్‌ చేశారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. స్థానిక ఏపీ టిడ…