తెలంగాణ

సెంటిమంటలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలువాస్తు భయంతో దూరం... దూరం

నిజామాబాద్, జూలై 1: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేలుగా గెలిచి సుమారు 8 నెలలు కావస్తున్నా.. ఆ ముగ్గురు తమ కార్యాలయాల్లోకి అడుగుపెట్టకపోవడమే పొలి…