జాతీయం ముఖ్యాంశాలు

ఏం కొనాలి... ఏం తినాలి

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిచెన్ బడ్జెట్ డబుల్ కావటంతో వినియోగదారులు చుక్కులు చూస్తున్నారు. ఇక టమాట ధరలతో పోల్చితే చికెన్ బెటర్ అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు! అన్నట్లు ఉంది వినియోగదారు…