ఆంధ్రప్రదేశ్

 ట్రాక్టర్ ట్రాలీ మీద పడి రైతు మృతి

అనంతపురం:  అనంతపురం జిల్లా, గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.  మండల పరిధిలోని తొండపాడు గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీ ప్రమాదవశాత్తు మీద పడి సుంకన్న అనే రైతు మృతి చెందాడు.  ఉదయమే పంట పొలం వద్ద గడ్…