ఆంధ్రప్రదేశ్

 టీటీడీ నకిలీ నియామక పత్రాలు...చిక్కుల్లో మాజీ మంత్రులు

విజయవాడ, ఆగస్టు 6: మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ చిక్కుల్లో పడ్డారు. ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి.. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసే పార్టీ ఎ…