0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శనివారం జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల చెప్పులను మోసేందుకే ప్రభుత్వ అధికారులు పనికివస్తారన్నారు. రాజకీయ నేతలను నియంత్రించే శక్తి వారికి […]