0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక నివేదికల ప్రకారం.. ఇవాళ ఉదయం 7 గంటల వరకు దేశంలో 1,09,98,126 సెషన్ల ద్వారా 1,08,47,23,042 డోసులు వేశారు. […]