అంతర్జాతీయం ముఖ్యాంశాలు

 మూడోసారి గెలిచిన మదురో

వెనిజులా: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో 51.2% ఓట్లతో మూడవసారి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 25 ఏళ్ల సోషలిస్టు పాలనను కూలదోసేందుకు పశ్చిమ దేశాలు పన్నిన అనేక కుట్రలు, కుతంత్రాలను ఇక్కడ ప్రజల…