తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులపై దాడి, విధులకు ఆటంకం, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కరీంనగర్ టూటౌన్ పీఎస్‌లో కేసులు పెట్టారు. ఆయతో పాటు మరో 12 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందు చేశారు. రాష్ట్రంలో ధర్నాలు, దీక్షలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ప్రభుత్వం, కోర్టు ఆదేశాలను బండి సంజయ్ పాటించలేదన్న కరీంనగర్ సీపీ సత్యనారాయణ.. కోర్టు ఆదేశాలు అమలుచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పోలీసుల నోటీస్‌ను బండి సంజయ్ పట్టించుకోలేంటున్నారు సత్యనారాయణ. బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి.. దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి తరలించారు. తమ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని అంతకు ముందు బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు.
Related Articles
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email పార్లమెంటు సమావేశాలు, ముఖ్య బిల్లుల నేపథ్యంలో .. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 9న చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ఆయన భావించారు. కాగా పార్లమెంటు సమావేశాలు, […]
తాత పాలనలోని లోపాలను వేలెత్తి చూపిన మనవడు..? హిమాన్షుకు వినతుల వెల్లువ..!
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email హైదరాబాద్ శివార్లలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చేసిన కేసీఆర్ మనవడు హిమాన్షు రావు.. ఆ స్కూల్ కండీషన్ చూసి తనకు కళ్లలో నీళ్లు తిరిగాయంటూ మాట్లాడిన వీడియో పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా పాఠశాలల పరిస్థితి కూడా ఇలాగే ఉందంటున్నారు. ప్రధానాంశాలు: తెలంగాణ […]
తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం
హాట్ టాపిక్ గా బ్లాక్ బుక్ వార్నింగ్….