నేడు దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు అమరవీరులకు నివాళులర్పించేందుకు బుధవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త సంప్రదాయ డ్రెస్‌లో కనిపించారు. ముందుగా నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సైనికులకు నివాళులర్పించారు. ఈ సమయంలో , ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ ప్రత్యేక టోపీని ధరించి కనిపించారు. అంతేకాదు, ఆయన మెడలో మణిపూర్ స్టోల్‌తో దర్శనమిచ్చారు. ప్రధాని మోడీ వస్త్రాదరణకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Related Articles
ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్ అభినందనలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ద్రౌపది ముర్ముకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారత 15 వ రాష్ట్రపతి గా ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం […]
దేశంలో కొత్తగా 2,685 కరోనా కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో రోజువారీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటలో దేశంలో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు 4,26,09,335 మంది డిశ్చార్జీ […]
‘వర్క్ ఫ్రం హోం’పై ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వాక్యాలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దృష్టంతా కాఫీపైనే ఉంటుందన్న ప్రధానిఆ తర్వాత స్నాక్స్ కోసం వెళ్తామన్న జాన్సన్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్క్ ఫ్రం హోంపై కీలక వాక్యాలు చేసారు. వర్క్ ఫ్రం హోం సత్ఫలితాలను ఇస్తుందా? కార్యాలయంలో పనిచేసినప్పటిలానే ఉత్పాదకత వస్తోందా? అన్న ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని బోరిస్ […]