దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయి 58,788కి పడిపోయింది. నిఫ్టీ 219 పాయింట్లు కోల్పోయి 17,560కి దిగజారింది.
వరుస లాభాలకు బ్రేక్..నష్టపోయిన మార్కెట్లు