టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు సమావేశం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ సమావేశంపై కోమటిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. “రేవంత్ రెడ్డి ఇవాళ మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురం చర్చించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేం మార్పు తీసుకురాగలమని భావిస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, తమ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా కోమటిరెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ఫొటోలు కాక పుట్టించడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
Related Articles
బంగ్లాదేశ్ ప్రధానికి పైనాపిల్స్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర సీఎం విప్లవ్‌దేవ్ కుమార్ తన రాష్ట్రానికి చెందిన పైనాపిల్స్‌ను గిఫ్ట్‌గా పంపించారు. ఆదివారం ఓ ఆటో ట్రాలీలో మొత్తం 400 పండ్లను బంగ్లాదేశ్‌కు తరలించారు. మర్యాదపూర్వకంగానే తాను బంగ్లా ప్రధానికి పైనాపిల్స్ పంపుతున్నానని త్రిపురం సీఎం చెప్పారు. కాగా, […]
తీన్మార్ మల్లన్న అరెస్ట్..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ను పోలీసులు అరెస్ట్ చేసారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా వెళ్తున్న మల్లన్న ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లోని లింగాల గణపురం పోలీస్ స్టేషన్ కు ఆయన్ను తరలించారు. వరంగల్ లో లాండ్ పూలింగ్ రియల్ […]
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. మనకూ తప్పదా.. ఎందుకీ దుస్థితి?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కరోనా సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ప్రపంచానికి ఇప్పుడు కొత్త సంక్షోభం దడ పుట్టిస్తోంది. చైనా, ఇండియా, యూకే, యూరప్ దేశాలను కరెంటు కష్టాలు( Power Crisis ) చుట్టుముడుతున్నాయి. సహజ వాయువు, బొగ్గు, ఇతర ఇంధన వనరులు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కావడం […]