దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,736 పాయింట్లు లాభపడి 58,142కి ఎగబాకింది. నిఫ్టీ 509 పాయింట్లు పెరిగి 17,352కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.31 వద్ద కొనసాగుతుంది.
దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు