అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

స్వస్థలాలకు తరలించటానికి అధికారుల ఏర్పాట్లు

రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులు భారత్ చేరుకుంటున్నారు. ‘ఆపరేషన్ గంగా’లో భాగంగా ప్రత్యేక విమానంలో బుధవారం 23 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి వచ్చారు. వీరిని తెలంగాణ భవన్ అధికారులు. సాయంత్రం ఢిల్లీ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.