ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

వైఎస్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయమ్మ

సిఎం జగన్‌ తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. ఒక ఫంక్షన్ కు హాజరు కావడానికి ఆమె కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గుత్తి దగ్గర కారు టైర్లు పేలిపోయి ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె వేరే కారులో వెళ్లిపోయారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/