ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతం, పారదర్శకతతో వ్యవహరించాలి. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బూత్ లెవల్ అధికారులతో పాటు.. ఏపీ వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీలో అవసరమైన నిబంధనలను తక్షణమే అమలు చేయాలి.” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘాన్ని జనసేన డిమాండ్ చేస్తోంది.” అంటూ పవన్ కల్యాణ్ ట్యాగ్ చేశారు
ఓటరు జాబితా సర్వేలో వైసీపీ అధికార దుర్వినియోగం