తెలంగాణ సెక్రెటేరియట్ నుకానిస్టేబుల్ అభ్యర్థులు ముట్టడించారు. జీవో నెంబర్ 46 ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అభ్యర్దులు గేటు ముందు బైఠాయించారు. అందోళనకారులను పోలీసులు అరెస్టు చేసారు. ఇరువురికి తోపులాట, వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. 2022 నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేసారు. పాత పద్ధతిలో నియమాలను చేపట్టి… గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని… జీవో 46 వల్ల తీవ్రముగా నష్టపోతామని అన్నారు.
సచివాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్దులు