రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. ములుగు జిల్లా వాజేడులో గత 2013 జులై 19 తరవాత తిరిగి గడచిన 24 గంటలలో 51.5 సెం. మీల వర్షం పడింది. గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం. మీల వర్షం పడింది. గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షపాతం నమోదు. 200ల కేంద్రాల్లో 10 సెం. మీల పైగా వర్షం కురిసింది. మొన్న నిజామాబాద్ జిల్లాలో 45 సెం. మీల వర్షపాతం నమోదయ్యింది.
తెలంగాణ రికార్డ్ స్థాయిలో భారీ వర్షాలు