సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజల విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు విషయంలో మేము న్యాయస్థానాన్ని నమ్ముకుని ఉన్నాం. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు స్టేతో మాకు , మా కార్యకర్తలకు ఎంతో ధైర్యం వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ గొంతునొక్కాలనుకున్న బీజేపీ కి సుప్రీం తీర్పు ఒక హెచ్చరిక అని అన్నారు.
సుప్రీం తీర్పు బీజేపీకి హెచ్చరిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు