60 సంవత్సరాలు వయసు పైబడిన భారత పౌరులందరికీ ” 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా ” ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు *ABHA హెల్త్ కార్డు గా మార్చబడింది….. వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది . ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది
మీ ఫోన్ నెంబర్ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు… Central Government వారి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో చెల్లుబాటు అవుతుంది.కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది.దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది.