ఈ రోజు రాష్ట కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 12, 9,6,4,మరియు 5వ వార్డులో రూపాయలు ఒక కోటి యాబై లక్షల మున్సిపల్ నిధులు మరియు నలభై లక్షల రాంకీ సి ఎస్ ఆర్ నిధుల తో సుమారుగా 1 కోటి తొంబై లక్షల నిధులతో గౌరవ శ్రీ చామకూర మంత్రి మల్లా రెడ్డి చేతులమీదుగా cc రోడ్డు మరియు భూగర్భ మురికికాలువ నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు అద్యక్షత వహించారు .
ఈ కార్యక్రమాలలో చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, మునిసిపల్ కమిషనర్ S.రాజ మల్లయ్య,డీ ఈఈ.చిరంజీవులు , స్థానిక కౌన్సిలర్లు పాండాల అనురాధ, గోగుల సరిత , వరగంటి వెంకటేష్ , మంగళ్ పూరి వెంకటేష్ ,కొత్త సురేఖ, మరియు ఇతర వార్డు కౌన్సిలర్లు నాను నాయక్, నాగాయి పల్లి సుజాత, వసుపతి రమేష్ గౌడ్ ,రామారం శ్రీహరి గౌడ్, కో – ఆప్షన్ సభ్యులు వడియాల రజిని, షేక్ శాదుల్ , BRS నాయకులు వసుపతి శ్రీకాంత్ గౌడ్ ,సపంన్ బోల్ హరి గౌడ్ ,పాండాలయాదగిరి గౌడ్ ,కొత్త భాస్కర్ గౌడ్, మోర నరహరి రెడ్డి,సాయి గౌడ్ ,తిరుపతి రెడ్డి ,రామారం కార్తీక్ గౌడ్, ఓర్సు రాములు,సుర్వి వెంకటేష్ మొదలగు నాయకులు,కాలని వాసులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.