nellore
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్, జ్యోతి నగర్ లో బాబు ష్యూరిటీ

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్, జ్యోతి నగర్ లో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య.

🔹 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి క్రింద నెలకు 1500 రూపాయలు నేరుగా మీ ఇంటికే చేరుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తల్లికి వందనం పేరుతొ ఇంట్లో చదువుకొనే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15వేల రూపాయలు నేరుగా ఆ తల్లికే చేరుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే దీపం పేరుతొ ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ, టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్, తెలుగు దేశం పార్టీ డివిజన్ ఇంచార్జ్ గలాజు శివాచారి, ప్రొగ్రాము కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, క్లస్టర్ ఇంఛార్జ్ అల్లాభక్షు, షణ్ముఖ పూర్ణిమ, ఎల్.పి. కృష్ణా రెడ్డి, నరసింహయ్య ముదిరాజ్, బ్రహ్మదేవి సుబ్బయ్య, కొమ్మి శంకరయ్య, ఎస్. మాధవి, వల్లెపు దయాకర్, రాజేష్, జావీద్, హరీష్ రెడ్డి, కార్తీక్, ఇలియాజ్, రఫీ, శంకర్, జహీర్, ఇర్ఫాన్, మునాఫ్, రేణు, ఉప్పల శ్రీనివాసులు, తాటిపర్తి శ్రీనివాసులు, జుబేర్, నస్రు, సర్ధార్, ప్రసాద్, ఎజాస్, వినోద్, హేమంత్, ఇమ్రాన్, శాంతి, విజయ, తిరుపతి, చంద్ర, చిట్టిబాబు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.