దమ్మైగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ కుటుంబ సమేతంగా బుధవారం 6-7-2023 తేదీన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏపీ టూరిజం శాఖ మాత్యులు రోజా గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీవారి సేవలో..