ఈ రోజు గౌరవ మంత్రి వర్యులు చమకుర మల్లారెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా దమ్మాయిగూడ మునిసిపల్ ఛైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి కేకే కట్ చేయించడం జరిగింది .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వెంకటరమణ , రమేష్ గౌడ్ మరియు నాయకులు పాల్గొన్నారు.
ఈ రోజు గౌరవ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పుట్టిన రోజు