![](https://telugoodu.net/wp-content/uploads/2023/09/kotam-reddy-150x120.jpg)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
శ్రీనారాచంద్రబాబునాయుడు గారిని
#ఈ సైకో వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి బాబు గారిని అరెస్టు చేయటం సిగ్గుమాలిన చర్య
రాష్ట్ర కార్యదర్శి
జన్ని రమణయ్య గారు డివిజన్ కార్పొరేటర్
శ్రీ బద్దేపూడి నరసింహ గిరి గార్లు మాట్లాడుతూ
#మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని, ఎక్కడికక్కడ హౌస్అరెస్టులు చేయటం పిరికిమాలినచర్య ,
#నారా చంద్రబాబునాయుడు గారిని కూడా జైలుకుపంపాలి అనే కోరికతీర్చుకునేదానికోసం 4 సంవత్సరాల నుండి నిద్రలేని రాత్రులు గడుపుతూ లండన్ ట్రిప్ లో ఉండి ఇక్కడ అరాచక పాలనను అరాచకాలను సృష్టిస్తున్న ఈ సైకో ప్రభుత్వానికి రాబోయే 2024 ఎలక్షన్ లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
#బాబు గారిని టిడిపి నాయకులను అక్రమ అరెస్టును నిరసిస్తూ
#25వ డివిజన్
కార్పొరేటర్ కార్యాలయం నందు డివిజన్ నాయకులు నిరశన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కోటంరెడ్డి బ్రదర్స్ నాయకత్వం వర్ధిల్లాలి , జిందాబాద్, నారా చంద్రబాబు నాయుడు గారు జై జై టీడీపి
![](https://telugoodu.net/wp-content/uploads/2023/09/nirasana-150x120.jpg)