kodali
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది

స్కిల్ స్కాంలో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించా రు.నన్ను ఎవరూ ఏం చేయలేరు అను కుంటున్నా చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు.నేడు అన్న ఎన్టీ ఆర్ ఆత్మ శాంతించి ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనందభా ష్పాలు వస్తున్నాయి. లక్షల మంది పిల్లల సొమ్మును దోచుకుతున్న చంద్రబాబు…. లోకేష్ కు ధారాదత్తం చేశాడు. తనలోని దొంగ స్కిల్స్ అన్నీ ఉపయోగించి….. స్కిల్ డెవలప్మెంట్ సొమ్మును చంద్రబాబు దోచుకున్నాడు. చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని….. లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకోవాలి. సాక్షాలతో చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్రె డ్డికి ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానీగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న.

74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్కు క్షోభ పెట్టిన చంద్రబాబు, అదే వయసులో జైలుకెళ్తున్నాడు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారు. దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరుపితమైంది. ఎన్నికలవేళ సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా…… అవినీతిపరుడు చంద్రబాబుపై సీఎం జగన్ దర్యాప్తు చేయించారు. అవినీతి ఎవరు చేసినా ఉక్కు పాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారు’’ అని కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.