warangal
తెలంగాణ

వరంగల్ పోలీసుల చేతికి చిక్కిన అంతరాష్ట్ర ఘరానా ముఠా

నాలుగు రాష్ట్రాలను కుదిపేసిన అంతరాష్ట్ర ఘరానా ముఠా ను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ లో వరుస చోరీలను ఛేదించారు.
పలు అపార్ట్ మెంట్ లలో ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా చోరిలకు పాల్పడింది.  24 గంటల్లోనే దొంగలను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు ముఠా సభ్యులు. పోలీసుల అదుపులో వున్నారు. కార్ నంబర్,  సిసి కెమెరాల ఆధారంగా అనుమానితులను పోలీసులు  వెంబడించి పట్టుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో టోల్ గేట్లు కీలకంగా మారాయి. నాలుగు రాష్ట్రాల్లో దోచుకున్న బంగారం రికవరీ చేపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వరుస చోరీలు చేసినట్లు నిర్దారించారు.వరంగల్ పోలీసులు, ఏపీ పోలీసుల సహాయంతో చేజ్ చేసి