ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ

నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు బాబుతో నేను 6 వ రోజున చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి మరియు క్లస్టర్ 5 ఇంచార్జ్ కనపర్తి గంగాధర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు శ్రీ జన్ని రమణయ్య గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా ప్రజలకి చంద్రబాబు గారి అరెస్టు అక్రమమని వాస్తవాలతో కూడిన వివరాలను తెలియజేస్తూ పడారుపల్లి నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది
ఇంకా ఈ కార్యక్రమంలో క్లస్టర్ 4 ఇంచార్జ్ కంటే వెంకట సాయి బాబా 20 వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ మేకల మధు యాదవ్ పున్నయ్య యోగానందం దార మల్లి మాదాల మల్లికార్జున నన్నం శ్రీనివాసులు ఉయ్యాల జగన్మోహన్ కాపా భాస్కర్ నాయుడు శేషు బతల రాము రాము నవీన్ ఎంసీ సుబ్రహ్మణ్యం దిలీప్ బాబుజీ సికారి భాస్కర్ నారాయణ సుధాకర్ బాల సిద్ధయ్య విజయ్ యానాద్ రెడ్డి లక్ష్మీరెడ్డి రమణయ్య గజ్జల శివ మాస శ్రీనివాసులు తంబాడి రాజా వెంకటేష్ రవి డేవిడ్ నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు