post
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మన వెంకటగిరి - మన కురుగొండ్ల

తే.25.09.2023 దిన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ రిమాండ్ కు నిరసనగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 13వ రోజుకు చేరాయి.

బాబు గారికి తోడుగా మేము సైతం అని…

మాజీ శాసన సభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డక్కిలి మండల కేంద్రం నందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన రాష్ట్ర కార్యదర్శి & నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య, డక్కిలి మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అనంతరం మీరు నిజాయతీ పరులు, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారు అని రిలే నిరాహార దీక్ష లోనే చంద్రబాబు నాయుడు గారికి లెటర్ వ్రాసి, నియోజకవర్గం నందు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మీ వెంటే మేము అని మద్దతు తెలిపిన పోస్ట్ కార్డులను బాబు గారికి పంపుతున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు