kurugondla-1
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మన వెంకటగిరి - మన కురుగొండ్ల

తే.05.10.2023 ది నాటికి జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ రిమాండ్ కు నిరసనగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి

బాబు గారికి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అని…

కలువాయి మండల కేంద్రం, నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష లో కలువాయి మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు, రాష్ట్ర కార్యదర్శి & నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య గార్లతో కలిసి పాల్గొన్న మాజీ శాసన సభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు