dammaiguda
తెలంగాణ రాజకీయం

దమ్మైగూడ అభివృద్ధికి నిధులు మంజూరు

మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడుతున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు వార్డులలో భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తు పైపులైన్ మరమ్మతు మోటాల మరమ్మత్తుకు 10 లక్షల చొప్పున సాధారణ నిధుల నుంచి హిందూ ముస్లిం శేష స్మశాన వాటికల అభివృద్ధికి 33 లక్షలు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి కేటాయించారు వైస్ చైర్మన్ మాజీ రెడ్డి నరేందర్ రెడ్డి కమిషనర్ రాజ మల్లయ్య మేనేజర్ వెంకటేశం కౌన్సిలర్లు అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు