malla reddy
తెలంగాణ రాజకీయం

దమ్మైగూడలో మంత్రి పర్యటన

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు మంత్రి తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్డు పనులను ఆదివారం పరిశీలించి భవాని నగర్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీలో సిసి రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిల,ర్లు ఆప్షన్స్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు