దమ్మాయిగూడ మున్సిపాలిటీ 18వ వార్డులో దసరా పండుగను పురస్కరించుకొని గ్రామ ఆనవాయితీగా వస్తున్న అన్ని కులాల పెద్దలు కలిసి జరుపుకునే బురుజు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు ఆమె మాట్లాడుతూ కులాలకు అతీతంగా ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
దమ్మాయిగూడ లో దసరా వేడుకలు