dammaiguda
తెలంగాణ రాజకీయం

గడప గడపకి ప్రభుత్వం

దమ్మైగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో గల MLR కాలనీలో చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పంపిణీ పాటు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి గారి చేసిన అభివృద్ధి సేవలను వివరిస్తూ అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి చామకూర మల్లారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు కార్య బృందం మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది.