మల్లన్న కు జై అనే పాట సీడీని కార్మిక ఉపాధి శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడలో బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో పాట పాడిన కీసర గద్దర్ మేకల కృష్ణ ముదిరాజ్ ను మంత్రి మల్లారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరి గౌడ్, కీసర సర్పంచ్ నాయకపు మాదిరి వెంకటేష్ ముదిరాజ్, సహకార సంఘం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నాను నాయక్, సుజాత, వెంకటేష్, మాజీ ఎంపీపీ సుజాత, నాయకులు రమేష్ గుప్తా, నారాయణ శర్మ, రవికాంత్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, శ్రీధర్ రెడ్డి, రాములు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, మణికంఠ, కాజా భాష, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Related Articles
శిరోముండనం కేసు సవాల్
ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి షాక్ తగిలింది. ఆ…
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్త…
మరో కార్యక్రమంతో జగన్ సర్కార్
ఇప్పటిదాకా అనేక రూపాల్లో వైసీపీ ప్రచారం చేపట్టింది. ఇక నుంచి…