venkata
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మన వెంకటగిరి-మన కురుగొండ్ల

తే.16.11.2023 దిన వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు గారు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు & రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు గార్లతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు

ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ, రూరల్, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం మండలాల అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జీలు,రాష్ట్ర,తిరుపతి పార్లమెంట్, నియోజకవర్గ, అన్ని మండలాల ముఖ్య నాయకులు, అన్ని మండలాల జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు