తే.19.11.2023 దిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు దుస్థితిపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ పిలుపు మేరకు “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సైదాపురం మండల కేంద్రం నందు సైదాపురం-డేగపూడి రోడ్డుపై కూర్చొని చేసిన నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు & రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు గార్లతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు
ఈ కార్యక్రమములో సైదాపురం మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జీలు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, పెమ్మసాని దిలీప్ చౌదరి, యూనిట్ ఇంఛార్జీలు రాజశేఖర్ రాజు, సురేంద్ర, మాజీ AMC ఛైర్మన్ మస్తాన్ నాయుడు, సీనియర్ నాయకులు దశయ్య నాయుడు, రమణయ్య నాయుడు, గ్రిద్దలూరు నాయకులు శ్రీనివాసులు, మండల రైతు అధ్యక్షులు కెపి రాజు, నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు బోయిన రమేష్, తిరుపతి పార్లమెంట్, నియోజకవర్గ, మండల కమిటీ, జనసేన కమిటీ నాయకులు, జనసేన మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.