dammaiguda-2
తెలంగాణ రాజకీయం

Hari Hara Enclave కాలనీ లో గడప గడపకి కీ ప్రభుత్వం

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు లో గల Hari Hara Enclave కాలనీ లో ఛైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారం లోభాగంగా ప్రతి గడప గడపకి కీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో పంపిణి పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చామకురా మల్లారెడ్డి గారి చేసిన అభివృధ్ది, సేవలను వివరిస్తూ అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి చామకురా మల్లారెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ప్రచారం లో వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు కార్యబృందం మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో ప్రచారం లో పాల్గొనడం జరిగినది .