ఓటర్ నమోదు కార్యక్రమం లో బి యల్ ఓ లు ఓటర్ కు ఉన్న సందేహలను తీర్చారు, స్థానిక కొత్తపేట జడ్పీ హై స్కూల్ లో శనివారం ఉదయం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ను డోన్ తహసీల్దార్ విద్యాసాగర్ ఆదేశాలు మేరకు జరిగింది. ఈ కార్యక్రమంను 2,మరియు 3 తేది వరకు జరుగుతుంది, డోన్ పట్టణంలో పలు వార్డులలో బూతు లెవెల్ లో జరుగుతుంది,దీనిలో కొత్త ఓటర్ నమోదు, ఫారం 6,చేర్పులు, మార్పులు, తొలగించడం కోసం ఫారం 7,8 ను ఉపయోగించలని బి యల్ ఓ లు తెలిపారు.
కొత్తపేట జడ్పీ హై స్కూల్ నందు 79,89,123,124 సంబందించిన బూత్ లు ఉన్నాయి,ఓటర్ ల సందేహలను తీర్చు ఉన్న బి యల్ ఓ లు డోన్ ఉత్తేజిత ప్రతినిధి: బి యల్ ఓ లు ఓటర్ కు ఉన్న సందేహలను తీర్చారు, స్థానిక కొత్తపేట జడ్పీ హై స్కూల్ లో శనివారం ఉదయం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ను డోన్ తహసీల్దార్ విద్యాసాగర్ ఆదేశాలు మేరకు జరిగింది, ఈ కార్యక్రమంను 2,మరియు 3 తేది వరకు జరుగుతుంది, డోన్ పట్టణంలో పలు వార్డులలో బూతు లెవెల్ లో జరుగుతుంది,దీనిలో కొత్త ఓటర్ నమోదు, ఫారం 6,చేర్పులు, మార్పులు, తొలగించడం కోసం ఫారం 7,8 ను ఉపయోగించలని బి యల్ ఓ లు తెలిపారు.
కొత్తపేట జడ్పీ హై స్కూల్ నందు 79,89,123,124 సంబందించిన బూత్ లు ఉన్నాయి, తెలిపిన సమాచారం ప్రకారం 89 బి యల్ ఓ సురేంద్ర సమాచారం ప్రకారం కొత్త ఓటర్ నమోదు 4, చనిపోయిన వారివి 30 మంది వి ఉన్నాయి అనీ టీడీపీ కిరణ్ 30 ఇచ్చిన వాటిలో ముందే 16 వాటిని డిలీట్ చేసాం, మిగతా వాటిని విచారణ చేసి డిలీట్ చేస్తాం అనీ తెలిపారు,79 బూత్ సంబందించిన బి యల్ ఓ బుజ్జమ్మ 3 కొత్త గా వచ్చినావి,123 బూత్ సంబందించ్చిన పావని ఏమిలేవు చెప్పారు,124 బూత్ లో కొత్తగా 8 మంది వచ్చినట్లు బి యల్ ఓ సాజిదా తెలిపారు.