venkatagiri
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వెంకటగిరి నియోజకవర్గము (TDP)

తే. 08-12-2023 దిన రాపూరు మండలములోని తెగచెర్ల గ్రామ పంచాయతీ నందు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు ఈగా సాంబశివ రెడ్డి, ఉన్నం పార్థసారధి రెడ్డి, నాలి నరసింహులు, ఆవుల చెంచయ్య, వడ్లపల్లి శివయ్య, కట్టుబొయిన పెంచలయ్య, గంగినేని వెంకటేశ్వర్లు లు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ బాండ్ రూపంలో లబ్ధిదారులకు అందజేస్తూ, ప్రజా వేదిక ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరించి, అనంతరం “రామన్న పల్లెనిద్ర” కార్యక్రమమును లాంఛనంగా ప్రారంభించిన వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంచార్జివర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య, రాపూరు మండల పార్టీ అధ్యక్షులు, వెంకటగిరి పట్టణ, బాలాయపల్లి మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, మండల ముఖ్య నాయకులు, జనసేన ముఖ్య నాయకులు, మహిళ నాయకురాలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.