జాతీయం ముఖ్యాంశాలు

ప్రారంభమైన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

కేంద్ర క్యాబినెట్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. తొలుత మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణె, అసోం మాజీ సీంఎ సర్వానంద్‌ సోనోవాల్‌ కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.