కిషన్ రెడ్డికి ప్రమోషన్
కేంద్ర కేబినెట్ విస్తరణ కాసేపట్లో జరుగబోతోంది. ఇందులో భాగంగా ఏకంగా 43 మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ 43 మందిలో కొందరు ఇప్పటికే ఉన్న మంత్రులకు కొత్త శాఖలు, ప్రమోషన్లు ఉండగా.. మరికొందరు తొలిసారి కేబినెట్‌లోకి వస్తున్నారు.
జాబితాలో ఉన్నవారి పేర్లు ఇవే..
•నారాయణ రాణే
•శర్వానంద సోనోవాలా
•డాక్టర్ వీరేంద్ర కుమార్
•జ్యోతిరాదిత్య సింధియా
•రామచంద్ర ప్రసాద్ సింగ్
•అశ్వనీ వైష్ణవ్
•పశుపతి కుమార్ పారస్
•కిరణ్ రిజిజు
•రాజ్ కుమార్ సింగ్
•హర్దీప్ సింగ్ పూరీ
•మన్సుఖ్ మాండవ్య
•భూపేందర్ యాదవ్
•పురుషోత్తం రూపాలా
•కిషన్ రెడ్డి
•అనురాగ్ ఠాకూర్
•పంకజ్ చౌధురి
•అనుప్రియ పటేల్
•సత్యపాల్ సింగ్ బాఘేల్
•రాజీవ్ చంద్రశేఖర్
•శోభా కరంద్లాజే
•భానుప్రతాప్ సింగ్ వర్మ
•దర్శన విక్రమ్ జర్దోశ్
•మీనాక్షి లేఖీ
•అన్నపూర్ణా దేవి
•నారాయణ స్వామి
•కౌశల్ కిశోర్
•అజయ్ భట్
•బి.ఎల్. వర్మ
•అజయ్ కుమార్
•చౌహాన్ దేవూసింగ్
•భగవంత్ ఖూబా
•కపిల్ మోరేశ్వర్ పాటిల్
•ప్రతిమా భౌమిక్
•భగవత్ కృష్ణారావు
•సుభాశ్ సర్కార్
•రాజ్‌కుమార్ రాజన్ సింగ్
•భారతీ పవార్
•విశ్వేశ్వర్ తుడు
•శంతనూ ఠాకూర్
•మహేంద్ర భాయ్
•జాన్ బర్లా
•మురుగన్
•నితీశ్ ప్రామాణిక్