kcr-birth
తెలంగాణ రాజకీయం

కమాన్ పూర్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ స్వాతంత్ర యోధుడు బంగారు తెలంగాణ స్వాప్నికుడు.. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జన్మదిన వేడుకలను మంథని నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్  ఆదేశాల మేరకు శనివారం కమాన్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ ఎంపిటిసి -1 కోలేటి చంద్రశేఖర్, తాజా మాజీ సర్పంచ్లు నీలం సరిత, తాటికొండ శంకర్, మాజీ ఏ.ఎం.సి. వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్,  బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, కొట్టే భూమయ్య, గడప కృష్ణమూర్తి, దామెర సంపత్, బొజ్జ సాగర్, నీల రాజయ్య, జంగపల్లి చిన్న శ్రీనివాస్, కమ్మగోని అనిల్, ఐట్ల పవన్ కళ్యాణ్, జంగపల్లి లక్ష్మణ్, ఎలబోయిన రాం మూర్తి, చొప్పరి శ్రీనివాస్, నరిగే శంకర్, మబ్బు హరికృష్ణ, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.