sri rama navami -banu
తెలంగాణ

స్వయంభు పెరమాళ్ శ్రీ అభయాంజనేయస్వామి

ఈ రోజు స్వయంభు పెరమాళ్ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం లోజరిగిన శ్రీ సీతా రామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవంలో యాంకర్ భానుశ్రీగారు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు,అమ్మవారి శేష వజ్రాలు దేవాలయ కమిటీ సభ్యులు,అర్చకులు అందచేశారు