కడప పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వై.ఎస్. షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేస్తారు, ఈ సందర్భంగా ర్యాలీ తదనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం క్రింద తెలిపిన విధంగా జరుగును.ఉ. 8.00 గం.లకు : శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డిగారు ఇడుపులపాయ నుండి బయలుదేరుతారు.
ఉ. 8.45 గం.లకు : శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డిగారు వై.ఎస్.ఆర్. సర్కిల్ మీదుగా కడప చేరుకుంటారు.ఉ. 9.15 గం.లకు : ITI సర్కిల్ నుండి ర్యాలీ ప్రారంభం.
ఉ. 9.40 గం.లకు : ర్యాలీ సంధ్యా సర్కిల్ చేరుకుంటుంది.
ఉ. 10.00 గం.లకు : ర్యాలీ కోటి రెడ్డి సర్కిల్ చేరుకుంటుంది.
ఉ. 10.30 గం.లకు : ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ చేరుకుంటుంది.
ఉ. 11.00 గం.లకు : ర్యాలీ DCC ఆఫీస్ వద్ద ముగుస్తుంది.
ఉ. 11.10 గం.లకు : శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డిగారి నామినేషన్ కార్యక్రమం.
ఉ. 11.45 గం.లకు : భారీ బహిరంగ సభ
మ. 12.30 గం.లకు ముగింపు కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రాజు తెలిపారు